పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 22 (నిఘా న్యూస్ ): పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటినుండి సోమవారం నాడు అత్యధికంగా పద్నాలుగు నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారిజిల్లా కలెక్టర్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య అక్కపాక తిరుపతి రెండవ సెట్టు ఆర్నకొండ రాజు గడ్డం మారుతి రాముల కార్తీక్ జమ్మిడి గోపాల్ అంబాల మహేందర్ జనగామ నరేష్ ముల్కల రాజేంద్రప్రసాద్ జాడి ప్రేమ్ సాగర్ రెండవ సెట్టు గద్దల వినయ్ కుమార్ బోట్ల చంద్ర తల రెండు చెట్లు దాఖలు చేశారు దాగం సుధారాణి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద రమేష్ పలువురు నామినేషన్ వేసినట్టుగా తెలిపారు. ఇప్పటివరకు నాలుగు రోజులు కలుపుకొని ఇరవై ఐదు మంది నామినేషన్ దాఖలు చేయగా 31 సెట్లు దాఖలు అయినట్లు ఆయన తెలిపారు
పెద్దపల్లిలో 14 నామినేషన్ల దాఖలు
RELATED ARTICLES