విశాఖపట్నం, ఏప్రిల్22, నిఘా న్యూస్: దక్షిణ నియోజకవర్గం కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో పూతివారి మాన్యం కు చెందిన 70 మంది మహిళలు వైసిపి నుంచి జనసేన పార్టీలో చేరారు. పార్టీ లో పి.విజయ, లక్ష్మీ, రమణమ్మ, పాలు లక్ష్మీ, గుర్రమ్మ, సూరమ్మ, గౌరీ, అప్పియ్యమ్మ, సింహాచలం, అనితా, దేవి, పల్లవి, ఆదిలక్ష్మి, శశి సత్య, కవిత,e చిన్నమ, కోమటమ్మ , సరోజినీ, గోవిందమ్మ, పార్టీలో చేరారు. వంశీకృష్ణ గారి గెలుపుకోసం పని చేస్తామని అన్నారు. కార్యక్రమంలో పెద్దలు కాయిత మూర్తి గారు జనసేన నాయకులు మద్ది రాజశేఖర్ రెడ్డి గారు , బద్రి, సాయి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
జనసేనలో చేరిన మహిళలు
RELATED ARTICLES