విశాఖపట్నం, నిఘా న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార వైసీపీ ఓ వైపు.. టీడీపీ-జనసేన కూటమి మరోవైపో హోరా హోరీ అన్నట్లు సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపకి విషయంలో ఉత్కంఠ కలిగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీలు సక్యతతో కొందరి పేర్లు ఎంపిక చేసినట్లు సమాచారం. వారిలో కొన్ని..
శ్రీకాకుళంః కింజరాపు రామ్మోహన్‌నాయుడు
విజయనగరంః కె.చంద్రశేఖర్‌రావు
విశాఖపట్నంః భరత్
అరకుః(ఎస్టీ) కొత్తపల్లి గీత (బిజెపి)
అనకాపల్లిఃనాగబాబు\పవన్ కళ్యాణ్ (జనసేన)
రాజమండ్రిః దగ్గుబాటి పురందేశ్వరి (బిజెపి)
కాకినాడః ఉదయ్ శ్రీనివాస్ (జనసేన)
అమలాపురంః(ఎస్సీ) గంటి హరీశ్
నర్సాపురంః రఘురామకృష్ణంరాజు (బిజెపి)
ఏలూరుః భాష్యం రామకృష్ణ
విజయవాడః కేశినేని చిన్ని
మచిలీపట్నంః బాలశౌరి (జనసేన)
గుంటూరుః పెమ్మసాని చంద్రశేఖర్
బాపట్లః(ఎస్సీ) ఉండవల్లి శ్రీదేవి\ ప్రసాద్
నర్సరావుపేటః లావు కృష్ణదేవరాయలు
ఒంగోలుః మాగుంట రాఘవరెడ్డి
నెల్లూరుః వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కర్నూలుఃపెండింగ్
నంద్యాలః బైరెడ్డి శబరి
అనంతపురంః బికె పార్థసారధి
హిందూపురంః సత్యకుమార్ (బిజెపి)
కడపః శ్రీనివాసరెడ్డి\ వై.ఎస్.సౌభాగ్యమ్మ
రాజంపేటః ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి (బిజెపి)
తిరుపతిః(ఎస్సీ) రత్నప్రభ\నిహారక\పనబాక లక్ష్మి
చిత్తూరుః(ఎస్సీ) డి.ప్రసాదరావు