న్యూఢిల్లీ, నిఘా న్యూస్: ఉమెన్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలకు శుభవార్త తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ పై రూ.100 తగ్గిస్తన్నట్లు ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఇప్పటికే ఉజ్వల గ్యాస్ ద్వారా సబ్సిడీ అందించి పేదలకు ఎంతో మేలు చేశామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలకు మోదీ గుడ్ న్యూస్.. వంట గ్యాస్ ధర తగ్గింపు..
RELATED ARTICLES