కరీంనగర్ (నిఘా న్యూస్): హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్ గూడా లో ఈనెల 3న జరిగిన తొమ్మిదవ రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ లో 12 సంవత్సరాల విభాగంలో -45 కేజీ క్యాటగిరిలో మెరుగైన ప్రతిభ కనబరిచిన కె.హర్త్విక్ సాయి జాతీయ స్థాయి కరాటే పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఒకటవ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్సై వెంకటేశ్వర్లు (సిఐఎస్ఎఫ్) సీనియర్ కరాటే మాస్టర్ JKAI తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ , కరీంనగర్ జిల్లాKIO జనరల్ సెక్రెటరీ బొల్లి ఐలయ్య గారు మరియు JKAI కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ బండరపల్లి రమేష్ గారు కరాటే మాస్టర్ దెంచనోజు భాను తేజ, రవితేజ విద్యార్థిని అభినందించారు.
జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఎంపిక
RELATED ARTICLES