- నరేంద్ర మోదీ పాలన అవినీతి రహిత పాలన
- ఎస్సీ వర్గీకరణ బిజెపి తినే సాధ్యం
- రెండు పార్లమెటు స్థానాలు గెలుస్తాం
- మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
- హ్యాట్రిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- అన్ని పబ్లిక్ పోల్ సర్వేలో బిజెపి కే ఆదరణ
- రాష్ర్టంలో 17 పార్లమెంట్ సీట్లు గెలుస్తాం
- బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏండ్ల లక్ష్మీనారాయణ
సంగారెడ్డి (నిఘా న్యూస్): భారత దేశంలో అవినీతి రహిత పాలన దేశ ప్రధాని నరేంద్ర మోదీ తోనే సాధ్యమని దేశ ప్రజలు సంక్షేమం కోసం వికసిత సంకల్ప యాత్ర బిజెపి చేపట్టిందని బిజెపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఏండ్ల లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం వికసిత భారత్ సంకల్ప యాత్ర సంగారెడ్డి చేరుకున్న సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షురాలు నియోజ వర్గ ఇంఛార్జి పులిమామిడి రాజు అధ్వర్యంలో సంగారెడ్డి పాత బస్టాండ్ అబెడ్కర్ చౌరస్తా వద్ద బహిరంగ సభ ఎర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైయి మాట్లాడాతూ నేడు ప్రపంచ దేశాలు వికసిత భారత్ వైపు చుస్తున్నవని అన్నారు. నరేంద్ర మోదీ అభివృధి పాలన అందరికీ ఆదర్శంగా నిలుస్తోందనీ అన్నారు.500 ఏండ్లుగా భారత దేశ ప్రజలు ఎదురుచూస్తున్న శ్రీ రామ మందిరం నిర్మాణం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు దుబ్బాక మాజీ ఎమ్మేల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఅర్ కుటుంభం ఇరుక్కుపోయిందనీ అన్నారు.10 ఏండ్ల నరేంద్ర మోదీ పాలన లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టీ ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమని తెలిపారు.బి అర్ ఎస్ ప్రభుత్వం లో లిక్కర్ స్కాం లు ప్రాజెక్టులో కమిషన్లు ప్రభుత్వం భూములు దోపిడీ తప్ప మరొకటి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బిజెపి బి అర్ ఎస్ ప్రభుత్వం పొత్తు అట్టుo ది.2014లో కాంగ్రెస్ టి అర్ ఎస్ పొత్తు పెట్టుకొలేదా అని ప్రశ్నించారు.
బిజెపి ఎప్పటికీ బి అర్ ఎస్ తో పెట్టు కొదని తెలిపారు. ఓటరిగానే బరిలో ఉట్టుoదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫకీర్ మాటలు మానుకోవాలని సూచించారు. గడిచిన 15 ఏండ్లలలో సంగారెడ్డి కి జగ్గారెడ్డి చేసింది శూన్యమని పేర్కొన్నారు.గాంధీభవన్ లో ఉండి తన ఉనికి కోసం మీడియా లో మాట్లాడు తున్నారని తెలిపారు.రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అతని దమ్ము ధైర్యం ఉంటే మెట్రో ప్రాజెక్టును సంగారెడ్డి గుండా సదాశివపేట వరకు తెప్పిచలని అన్నారు. సంగారెడ్డి చెరువు నేటికీ అభివృధి చేయలేని అసమర్థుడు జగ్గారెడ్డి అన్నారు. పండుగల పేరున పబ్దం గడుపుకొని ఉడఇంచాడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమని తెలిపారు. అనంతరం బిజెపి జిల్లా ఇంఛార్జి పులి మామిడి రాజు మాట్లాడుతూ ఇండియా కూటమిలో లిక్కర్ స్కాం బి అర్ దోస్తులు ఉన్నారని తెలిపారు. నేడు బతుకమ్మ చీరలు మక్క చేలల్లో రక్షణ కోసం వాడుతున్నారని తెలిపారు.కరోనా సమయంలో దేశ ప్రజలును అధుకొన్న ఘనత నరేంద్ర కే దక్కిoద నరేంద్ర మోది పాలన దేశం సుభిక్షంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరు గ్యారంటిలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్లమెంట్ సీట్లు బిజెపి గెలవడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు కోవూరు సంగమేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్ రావ్ రాజ శేకర్ చెంధ్ర శేకర్ విష్ణు రాజు గౌడ్ నాగరాజ్ శ్రీనివాస్ తిరుమల్ శ్రీపతి రావ్ కొండాపురం జగన్ వివిధ మండల అధ్యక్షులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.