Tuesday, August 5, 2025

రాగంపేటలో ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర

కరీంనగర్, నిఘాన్యూస్:కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది బుధవారం రోజున సారళమ్మ గద్దెకు చేరుకున్నారు గురువారం గ్రామపంచాయతీ నుంచి సమ్మక్క సారలమ్మ తల్లి ని తీసుకెళ్తున్నారు, గ్రామంలో సుమారు 1984 నుంచి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రతి మూడు సంవత్సరాల కు ఒకసారి జరుగుతుంది, ముదిరాజ్ కులాస్తులతో సమ్మక్క సారల జాతర నిర్వహించబడుతుంది.

- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular