FlipCart: దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్డ్ తాజాగా నేషనల్ స్కేల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా విద్యార్థులకు, ఔత్సాహిలకు ఈ కామర్స్ సెక్టార్ లో మాత్రమే కాకుండా బిజినెస్ రిటైల్ వేర్ హౌసింగ్ రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేయనుంది. ఈ మేరకు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రంగంలో వృత్తిని కొనసాగాలిచానుకునేవారికి ఉచిత ఆన్లైన్ కోర్సులను అందించడమే ప్రధాన ఉద్దేశం ఈ ఒప్పందం. ఆన్లైన్ కోర్సులు నైపుణ్యాలను పెంచుకుంటే ఈ కామర్స్ అండ్ రిటైర్ రంగాల్లో ఉద్యోగాలు తెచ్చుకోవడం సులభతరం అవుతుంది. ఈ కామర్స్ రంగంలో ఫ్లిప్కార్ట్ నిబద్ధతను వినపడుతూ వేర్ హౌసింగ్ రంగంలో అభ్యర్థులకు ఫ్లిప్కార్ట్ సప్లై చేయి అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి కోర్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కూడా అందిస్తుంది.